ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న తుఫాన్.. ఒకరు మృతి​ - road accident latest news

సంగారెడ్డి శివారులో ద్విచక్ర వాహనాన్ని తుఫాన్​ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

road-accident-in-sangareddy-two-persons-are-injured
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న తుఫాన్.. ఇద్దరికి గాయాలు​
author img

By

Published : Dec 9, 2019, 4:56 PM IST

Updated : Dec 9, 2019, 8:01 PM IST

సంగారెడ్డి శివారులోని ఎంఎన్ఆర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని అటువైపు నుంచి వస్తున్న తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న సుధాకర్​, చక్రధర్​ అనే ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికత్స పొందుతూ సుధాకర్​ అనే వ్యక్తి మరణించాడు. మెరుగైన వైద్యం కోసం చక్రధర్​ను హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న తుఫాన్.. ఇద్దరికి గాయాలు​

ఇదీ చూడండి: చెట్టును ఢీకొట్టిన కారు...స్పాట్లో నలుగురు దుర్మరణం

Intro:TG_SRD_59_09_ROAD_ACCIDENT_VO_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డి శివారులోని ఎంఎన్ఆర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని అటువైపు నుంచి వస్తున్న తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు 108సిబ్బంది కి సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకొని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

Body:సంగారెడ్డి

Conclusion:వాయిస్ ఓవర్
Last Updated : Dec 9, 2019, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.