ETV Bharat / state

బ్యాడ్జీలు ధరించి రెవెన్యూ ఉద్యోగుల నిరసన - undefined

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా సారసాలలో అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడిని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ ఆర్డీవో కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు.

రెవెన్యూ ఉద్యోగుల నిరసన
author img

By

Published : Jul 1, 2019, 5:11 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ ఆర్డీవో కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా సారసాలలో అటవీశాఖ క్షేత్ర అధికారిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. భోజన విరామ సమయంలో బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఇటీవల ఉద్యోగులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్​ చేశారు. మహిళా అధికారిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షంచాలని వినతిపత్రం సమర్పించారు.

రెవెన్యూ ఉద్యోగుల నిరసన

ఇదీ చదవండిః భారీ బందోబస్తు మధ్య మొక్కలు నాటిన అధికారులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.