ETV Bharat / state

చేపల చెరువులో కొండ చిలువ కలకలం..! - చేపల వలలో పాములు

ఒకప్పుడు అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే కొండ చిలువలు.. తరచూ గ్రామాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఓ గ్రామంలో ఏకంగా చెరువులో నుంచి బయటపడి.. స్థానికులను అవాక్కయ్యోలా చేసిందో పాము. వలలో భారీ చేప పడిందనుకున్న మత్స్యకారులు.. అతి పెద్ద సర్పాన్ని చూసి ఉలిక్కిపడ్డారు.

Pythons emerge from a fish pond
చెరువులో కొండ చిలువ
author img

By

Published : May 24, 2021, 6:40 PM IST

చేపల కోసం విసిరిన వలలో.. కొండ చిలువ చిక్కిన ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచిలో జరిగింది. వలలో భారీ చేప పడిందనుకున్న మత్స్యకారులు.. అతి పెద్ద సర్పాన్ని చూసి ఉలిక్కిపడ్డారు.

సర్పాన్ని వల నుంచి విడిపించిన మత్స్యకారులు.. దగ్గర్లోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలి పెట్టారు. గత పదిహేను రోజుల క్రితమూ ఓ కొండ చిలువ ఇలాగే వలలో చిక్కుకున్నట్లు వారు తెలిపారు. వలలో తరచూ పాములు వస్తుండటంతో.. చెరువులోకి దిగాలంటేనే భయమేస్తోందంటూ వాపోయారు.

వలలో కొండ చిలువ..

ఇదీ చదవండి: తొమ్మిదేళ్ల బాలికపై ఇంటి యజమాని అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.