ETV Bharat / state

ఆర్టీసీ కార్మికులు, పోలీసులకు మధ్య వాగ్వాదం - సంగారెడ్డిలో ఆర్టీసీ సమ్మె

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీహెచ్ఈఎల్​ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల నిరసన ఆందోళనకు దారితీసింది.

tsrtc strike
author img

By

Published : Nov 5, 2019, 12:36 PM IST

ఆర్టీసీ కార్మికులు, పోలీసులకు మధ్య వాగ్వాదం

సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. రామచంద్రాపురం బీహెచ్ఈఎల్​ బస్ డిపో ముందు నిరసన తెలుపుతున్న కార్మికులను చెదరగొట్టే సమయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళా కండక్టర్​ను ఎస్సై కోటేశ్వరావు దుర్భాషలాడారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చూడండి: 'కార్మికులు విధుల్లో చేరేందుకు గడువు నేటితో ముగింపు'

Intro:hyd_tg_16_05_rtc_police_vagvivadam_av_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బిహెచ్ఇయల్ బస్ డిపో ముందు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను వెళ్లగొట్టేందుకు యత్నించిన ఘటన లో మహిళా కండక్టర్ను ఎస్సై దుర్భాషలాడాడు
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బెల్ డిపోకు సమీపంలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను రామచంద్రపురం ఎస్ఐ కోటేశ్వరావు సిబ్బందితో వచ్చి అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు దీంతో అక్కడ జరిగిన వాగ్వాదం మహిళా కండక్టర్లను దుర్భాషలాడాడు సమ్మె చేసుకుంటున్నామని ఇక్కడి నుంచి వెళ్లగొట్టిని వద్దని ఆర్టీసీ కార్మికులు కాళ్లు కూడా మొక్కే ప్రయత్నం చేశారు Conclusion:ఈ వీడియోను ఆర్టీసీ కార్మికుల తీసి వైరల్ చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.