ETV Bharat / state

శాంతి భద్రతలపై భరోసా కల్పిస్తూ పోలీసుల కవాతు - police foot march

ప్రజల్లో శాంతిభద్రతలపై భరోసా కల్పిస్తూ జహీరాబాద్​లో పోలీస్ శాఖ, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా కవాతు నిర్వహించారు.

శాంతి భద్రతలపై భరోసా కల్పిస్తూ పోలీసుల కవాతు
author img

By

Published : Nov 4, 2019, 3:30 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా భద్రతా బలగాలు కవాతు కొనసాగించారు. ప్రజల్లో శాంతి భద్రతలపై భరోసా కల్పించేందుకు పోలీసు శాఖ, రాపిడ్ యాక్షన్​ ఫోర్స్​తో కలిసి ఈ కవాతు నిర్వహించినట్లు డీఎస్పీ గణపతి జాదవ్ తెలిపారు. భద్రతా బలగాలు అత్యాధునిక ఆయుధాలు ప్రదర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు.

శాంతి భద్రతలపై భరోసా కల్పిస్తూ పోలీసుల కవాతు

ఇవీ చూడండి: మెక్​డొనాల్డ్స్​ సీఈఓ తొలగింపు.. కారణమిదే!​

Intro:tg_srd_26_04_police_raf_kavatu_av_ts10059
( ).... ప్రజల్లో శాంతిభద్రతలపై భరోసా కల్పిస్తూ పోలీస్ శాఖ, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా కవాతు నిర్వహించాయి నిర్వహించాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా లతీఫ్ రోడ్, హనుమాన్ మందిర్ రోడ్, రైల్వే స్టేషన్ పరిసర కాలనీల మీదుగా భద్రతా బలగాలు కవాతు కొనసాగించాయి. భద్రతా బలగాలు అత్యాధునిక ఆయుధాలు ప్రదర్శిస్తూ రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటును వినియోగించుకోవాలని ప్రజల్లో విశ్వాసం నింపుతూ ప్రదర్శన నిర్వహించినట్లు డి.ఎస్.పి గణపథ్ జాదవ్ తెలిపారు. ఎన్నికల్లో

Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా

Conclusion:8008573254
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.