సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో పోలీసులు అరాచకం సృష్టించారు. ఒక పండ్ల వ్యాపారిని చితకబాదారు. కరోనా కారణంగా వ్యాపారులు సాయంత్రం 4 గంటల నుంచి స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇంటికి వెళ్తున్న పండ్ల వ్యాపారిని పోలీసులు అకారణంగా చితకబాదారు. బాధితుడి చేయికి తీవ్రంగా గాయం కావడం వల్ల స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు