ETV Bharat / state

మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది: పోలీసులు - మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది: పోలీసులు

సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా అయితే మీ భద్రతను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు రామచంద్రపురం పోలీసులు.

police_awareness on people protection in sangareddy district
మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది: పోలీసులు
author img

By

Published : Jan 4, 2020, 9:00 AM IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మల్లికార్జున నగర్​లో పండుగకు ఊళ్లకు వెళ్లే వారికి పోలీసులు అవగాహన కల్పించారు. ఊరికి వెళ్లిన సమయంలో విలువైన వస్తువులు, నగదు ఇంట్లో ఉంచవద్దని తెలియజేశారు. ఇంటి తాళం వేస్తున్నప్పుడు పక్కన ఎవరికైనా చెప్పి వెళ్లాలని సూచించారు.

ఏదైనా అనుమానం ఉంటే డయల్​ 100 నంబర్​కు వెంటనే తెలియజేయాలని వారు తెలిపారు. దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయనే నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.

మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది: పోలీసులు

ఇవీ చూడండి: నిధిగా భావించారు... విధిగా నీరందించారు...

Intro:hyd_tg_86_03_police_awerness_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా అయితే మీ భద్రతను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు రామచంద్రపురం పోలీసులు
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మల్లికార్జున నగర్ లో ఊర్లకి వెళ్లే వారికి పోలీసులు అవగాహన కల్పించారు ఊరికి వెళ్లిన సమయంలో విలువైన వస్తువులు నగదు ఇంట్లో ఉంచి వద్దని తెలియజేశారు ఇంటి తాళం వేస్తున్నప్పుడు పక్కన ఎవరికైనా చెప్పి వెళ్లాలని తెలియజేశారు ఏదైనా అనుమానం ఉంటే వంద నెంబర్ కి వెంటనే తెలియజేయాలని వారు తెలిపారు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి నేపద్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారుConclusion:మీ భద్రత మీ చేతుల్లోనే ఉందని తెలిపారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.