ETV Bharat / state

ఇంకెన్నాళ్లు పంచాయతీలో అవినీతి - పంచాయతీలో అవినీతి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్​ పరిధిలోని సర్పంచ్​లతో ఎస్​టీఓ  కుమ్మక్కై గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నరని కార్యదర్శులు ఆందోళన చేపట్టారు.

ఇంకెన్నాళ్లు పంచాయతీలో అవినీతి
author img

By

Published : Aug 28, 2019, 7:40 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్​లోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్థానిక ఎస్​టీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. డివిజన్ పరిధిలోని సర్పంచ్​లతో స్థానిక ఎస్​టీఓ కుమ్మక్కై తమకు తెలియకుండా పంచాయతీ నిధులను కాజేశారని ఆరోపించారు. గ్రామపంచాయతీలో జరిగే అభివృద్ధి పనులపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వటమే కాక... నిధుల దుర్వినియోగంలో వారికి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలో కీలకంగా వ్యవహరించాల్సిన తమను ఎస్​టీఓ కించపరుస్తున్నారని... కార్యాలయానికి రాకుండా బెదిరిస్తున్నారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

ఇంకెన్నాళ్లు పంచాయతీలో అవినీతి

ఇవీచూడండి: 'జాతీయ గీతం పాడుతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి'

Intro:Tg_srd_36_28_karyadarshula_andolana_ts10055
Ravinder
9440880861

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్లోని గ్రామపంచాయతీ కార్యదర్శులు బుధవారం స్థానిక ఎస్ టి ఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. డివిజన్ పరిధిలోని సర్పంచ్ లతో స్థానిక ఎస్ టి ఓ కుమ్మక్కై తమకు తెలియకుండా పంచాయతీ నిధులను కాజేశారని కార్యదర్శులు ఆరోపించారు. గ్రామపంచాయతీలో జరిగే అభివృద్ధి పనులు పై తమకు ఎలాంటి సమాచారం లేకుండా సర్పంచ్ నిధులు వాడుకుంటున్నారని వారు ఆరోపించారు. సర్పంచ్లకు ఎస్ టి ఓ వత్తాసు పలకడమే కాక నిధుల దుర్వినియోగం లో సహకరిస్తున్నారని ఆరోపించారు. గ్రామపంచాయతీలో కీలకంగా వివరించాల్సిన తమను ఎస్ టి ఓ కించపరుస్తూ ఉన్నారని, కార్యదర్శులు ఎస్ టి ఓ కార్యాలయానికి రాకూడదని బెదిరిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. కార్యదర్శులు దాదాపు గంట వరకు ఎస్ టి ఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
బైట్ నాగరాజు stoBody:Tg_srd_36_28_karyadarshula_andolana_ts10055Conclusion:Tg_srd_36_28_karyadarshula_andolana_ts10055
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.