ETV Bharat / state

కందిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత - illegal constructions demolition in kandi mandal

సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని అక్రమ నిర్మాణాలను పంచాయతీ అధికారులు కూల్చి వేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎల్పీఓ సతీష్ రెడ్డి సూచించారు.

kandi mandal, illegal constructions
కంది, అక్రమ నిర్మాణాల కూల్చివేత
author img

By

Published : Jan 9, 2021, 3:16 PM IST

సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని అక్రమ నిర్మాణాలను పంచాయతీ అధికారులు కూల్చి వేశారు. హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తున్నట్లు డీఎల్పీఓ సతీష్ రెడ్డి తెలిపారు. నూతన నిర్మాణాలు కాకుండా ప్రస్తుతం ఉన్న అక్రమ నిర్మాణాలకు నోటీసులు అందించామని వెల్లడించారు.

అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని స్థానికులకు సతీష్​రెడ్డి సూచించారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'డ్రాగన్​ ఫ్రూట్​ ప్రయోజనాలు- సాగులో మెళకువలు' పుస్తకావిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.