ETV Bharat / state

ప్రజా సంక్షేమం కోసం తిరుపతికి పాదయాత్ర

వర్షాలు సమృద్ధిగా కురవాలని సంగారెడ్డి జిల్లాకు చెందిన భక్తులు తిరుపతికి పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 5న ప్రారంభం కానున్న పాదయాత్ర తాలూకు గోడ పత్రిక ఆవిష్కరించారు.

ప్రజా సంక్షేమం కోసం తిరుపతికి పాదయాత్ర
author img

By

Published : Aug 3, 2019, 4:41 PM IST

ప్రజలు సుఖశాంతులతో ఉండాలని సంగారెడ్డి జిల్లా పటాన్​చెరుకు చెందిన సీసాల రాజు తిరుపతికి పాదయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ... ఆయనతో పాటు కొంత మంది భక్తులు ఈ నెల 5న పటాన్​చెరు నుంచి తిరుపతికి బయలుదేరనున్నారు. దీనికి సంబంధించిన గోడపత్రికను ఇవాళ ఆవిష్కరించారు. ప్రజల సమస్యలు తీరాలని రాజు 16వ సారి పాదయాత్ర చేస్తున్నారు.

ప్రజా సంక్షేమం కోసం తిరుపతికి పాదయాత్ర

ఇదీ చూడండి: ఇంట్లో కుమారుడి మృతదేహంతో 3 రోజులు...

Intro:hyd_tg_23_03_ttd_padayatra_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రజలు సుభిక్షంగా ఉండాలని తిరుమల తిరుపతి వరకు పాదయాత్రగా భక్త బృందం బయల్దేరనుంది ఈ నెల 5వ తేదీన పటాన్చెరు నుండి ఈ బృందం బయల్దేరనుంది
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కు చెందిన సీసాల రాజు ప్రజల సుఖ శాంతులతో ఉండాలని వారి సమస్యలు తీర్చాలని ప్రతి ఏడాది భక్త బృందం తో పాదయాత్ర నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది .16 వ సారి వర్షాలు సమృద్ధిగా కురవాలని అలాగే ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ పటాన్చెరు నుంచి ఈ నెల 5వ తేదీన బయలుదేరబోయే పాదయాత్ర గోడ పత్రికను విడుదల చేసారు

Conclusion:పెద్ద ఎత్తున భక్తులతో పాద యాత్ర నిర్వహించనున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.