సంగారెడ్డి పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ గార్డెన్స్‌లో క్రిస్మస్ పండగ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కొత్త బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్నామని సంగారెడ్డి జడ్పీ ఛైర్ పర్సన్ మంజు శ్రీ అన్నారు.
అన్ని మతాల పండగలను అధికారికంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరిదుద్దిన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి : గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం