ETV Bharat / state

పింఛను... విశ్రాంత ఉద్యోగుల స్థిరహక్కు - జాతీయ పింఛన్​దారుల దినోత్సవం

పింఛన్​ అనేది విశ్రాంత ఉద్యోగుల స్థిరమైన హక్కు అని సంగారెడ్డి జిల్లా ట్రెజరీ అధికారి రమేశ్​ అన్నారు.

National Pensioners Day celebrations in sangareddy
పింఛను... విశ్రాంత ఉద్యోగుల స్థిరహక్కు
author img

By

Published : Dec 17, 2019, 3:20 PM IST

పింఛను... విశ్రాంత ఉద్యోగుల స్థిరహక్కు

సంగారెడ్డి జిల్లా తెలంగాణ భవన్​లో జాతీయ పింఛన్​దారుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ట్రెజరీ అధికారి పాల్గొన్నారు.

పదవీ విరమణ అనంతరం వృద్ధ్యాప్య జీవితం.. గౌరవంగా గడిపేందుకు ఇచ్చేది పింఛను అని ట్రెజరీ అధికారి రమేశ్​ అన్నారు. విశ్రాంత ఉద్యోగులకు పింఛన్​ స్థిరమైన హక్కుగా అభివర్ణించారు.

Intro:TG_SRD_41_17_FENSHION_AVB_TS10115 _VO.
రిపోర్టర్.శేఖర్.
మెదక్..9000302217.
పెన్షన్ అనేది విశ్రాంత ఉద్యోగుల స్థిరమైన హక్కు అని. ఉద్యోగిగా అతను చేసిన సేవలను గుర్తించి ఇచ్చేది పెన్షన్ .
పదవి విరమణ అనంతరం వృద్యాప జీవితం సుఖ సంతోషాలతో గౌరవప్రదంగా ఇచ్చేది పెన్షన్ అని జిల్లా ట్రెజరీ అధికారి రమేష్ అన్నారు..

జాతీయ పెన్షనర్ల దినోత్సవం పురస్కరించుకొని. పట్టణంలోని తెలంగాణ భవన్ లో పెన్షన్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ట్రెజరీ అధికారి రమేష్ పాల్గొన్నారు అనంతరం 15 మంది విశ్రాంత ఉద్యోగుల సన్మానించారు ..
ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు జగదీష్ చంద్ర .కార్యదర్శి శ్యాంసుందర్. మండల అధ్యక్షుడు కృష్ణ జిల్లాలో ఉన్న పెన్షనర్లు పాల్గొన్నారు

Body:విజువల్స్

Conclusion:ఎన్.శేఖర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.