ETV Bharat / state

కార్మిక ఎన్నికల్లో నాయిని విజయం

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ఏషియన్​ పెయింట్స్​ పరిశ్రమలో నిర్వహించిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి సంజీవరెడ్డిపై 136 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

author img

By

Published : Oct 15, 2019, 11:37 AM IST

నాయిని విజయం
కార్మిక ఎన్నికల్లో నాయిని విజయం

కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో హెచ్ఎంఎస్ సత్తా చాటింది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ఏషియన్​ పెయింట్స్​ పరిశ్రమలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మాజీ హోంమంత్రి, హెచ్ఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు నాయిని నరసింహారెడ్డి గెలుపొందారు. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డిపై 136 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి కార్మిక సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని నాయిని తెలిపారు.

ఇదీ చూడండి: ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి

Intro:hyd_tg_60_14_x_home_victory_VO_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:కార్మికుల శ్రేయస్సుకోసం ఎన్ని త్యాగాలు పోరాటాలు చేసేందుకైనా సిద్ధమని హెచ్ఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలో ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో నిర్వహించిన కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలలో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి పై హెచ్ఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి 136 ఓట్ల తేడాతో విజయం సాధించారు కార్మిక సంఘ ఎన్నికల్లో సంజీవరెడ్డి అవాకులు చవాకులు మాట్లాడారని విజయాన్ని అందించి దీనికి కార్మికులే జవాబు ఇచ్చారని అన్నారు పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి కార్మిక సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు గత ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన హెచ్ఎంఎస్ కార్మిక సంఘానికి ఏకంగా 136 ఓట్ల తేడాతో విజయం అందించారని పేర్కొన్నారు

Conclusion:బైట్ నాయిని నరసింహారెడ్డి ,మాజీ హోంమంత్రి హెచ్ఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.