ETV Bharat / state

భక్తులతో కిటకిటలాడుతున్న నాగదేవత ఆలయాలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లోని నాగదేవత ఆలయాలు నాగుల పంచమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

కిటకిటలాడుతున్న నాగదేవత ఆలయాలు
author img

By

Published : Aug 5, 2019, 2:56 PM IST

నాగుల పంచమి పర్వదినాన నాగదేవత ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సంగరెడ్డి జిల్లా జహీరాబాద్​లోని నాగులకట్ట, హౌసింగ్ బోర్డు, మహీంద్రా కాలనీ, శాంతి నగర్​లోని పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేసి నాగదేవతకు పాలు పోస్తున్నారు. పుట్టకు భక్ష్యాలు, కోడిగుడ్లు, దీపాలు పెట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల పెద్ద సంఖ్యలో రావడం వల్ల ఆలయాలు సందడిగా దర్శనమిస్తున్నాయి.

కిటకిటలాడుతున్న నాగదేవత ఆలయాలు

ఇదీ చదవండిః శ్రీశైలానికి భారీగా వరద.. 860 అడుగులు దాటిన నీటిమట్టం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.