![My daughter is not suicided It`s College`s Negligence](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6213248_583_6213248_1582724818252.png)
యాజమాన్యం నిర్లక్ష్యపు ధోరణితోనే తమ కూతురు చనిపోయిందని నారాయణ కళాశాలలో మృతి చెందిన సంధ్యారాణి తల్లి పద్మ ఆరోపించారు. మూడ్రోజులుగా తమ కూతురు జ్వరంతో బాధపడుతున్నా యాజమాన్యం పట్టించుకోలేదని వాపోయారు. అందువల్లే తమ కూతురు మరణించి ఉంటుందని, దాన్ని కప్పి పుచ్చుకునేందుకే యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకరించిందని అనుమానం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : విద్యార్థిని తండ్రిపై పోలీసు దాష్టీకం.. బూటుకాలితో..!