ETV Bharat / state

మిలాద్​ ఉన్ నబీ సందర్భంగా జహీరాబాద్​లో సామూహిక వివాహలు - సంగారెడ్డి జిల్లా వేడుకలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో మిలాద్​ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఈద్గా ప్రాంతంలో ముస్లిం జంటలకు సామూహిక వివాహాలు జరిపి రూ. 30 వేల విలువైన సామగ్రిని మిలాద్​ కమిటీ వారు అందించారు.

muslim marriages at zaheerabad on the eve of mild un nabi
మిలాద్​ ఉన్ నబీ సందర్భంగా జహీరాబాద్​లో సామూహిక వివాహలు
author img

By

Published : Oct 30, 2020, 2:49 PM IST

మహమ్మద్​ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో మిలాద్​ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిలాద్​ కమిటీ ఆధ్వర్యంలో జహీరాబాద్​లోని ఈద్గా ప్రాంగణంలో ముస్లిం జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు.

ఐదు జంటలకు రూ. 30 వేల విలువైన పెళ్లి సామగ్రిని వివాహ కానుకగా అందజేశారు. మహమ్మద్​ ప్రవక్త ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇస్లాం ధర్మాన్ని పాటించాలని వక్తలు సూచించారు. కార్యక్రమంలో భాగంగా విందు భోజనాలను ఏర్పాటు చేశారు.

muslim marriages at zaheerabad on the eve of mild un nabi
ముస్లిం జంటలకు అందజేసిన పెళ్లి సామగ్రి

ఇదీ చూడండి: వచ్చే వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం: మంత్రి గంగుల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.