ETV Bharat / state

జాతీయ రహదారిపై హత్య కేసు నిందితుడు అరెస్ట్​ - హత్య

గత  నెల 31న సంచలనం సృష్టించిన హత్య కేసులో ప్రధాన నిందితుడు ఖలీల్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

జాతీయ రహదారిపై హత్య కేసు నిందితుడు అరెస్ట్​
author img

By

Published : Jun 13, 2019, 5:39 PM IST

జాతీయ రహదారిపై హత్య కేసు నిందితుడు అరెస్ట్​

మే 31న పటాన్​చెరు జాతీయ రహదారిపై జరిగిన దారుణ హత్యకేసులో ప్రధాన నిందితున్ని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరి కొంత మంది కోసం గాలిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా ముషీరాబాద్​కు చెందిన మహబూబ్​హుస్సేన్​ను పటాన్​చెరు సమీపంలోని గత నెల 31న జాతీయ రహదారిపై అతికిరాతకంగా హత్య చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. హత్యకు సుమారు రూ. 6 లక్షలకు బేరం కుదిరినట్లుగా పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి మెహదీపట్నం సమీపంలోని ప్రధాన నిందితుడు ఖలీల్​ను పటాన్​చెరు పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుని వద్ద నుంచి తుపాకి స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి: పాఠశాల భవనం నుంచి పడి విద్యార్థిని మృతి

Intro:hyd_tg_21_13_murder_case_arest_av_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:జాతీయ రహదారిపై సంచలనం రేకెత్తించిన హత్య కేసులో లో ప్రధాన నిందితుడునిపటాన్చెరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరి కొంతమందిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చేస్తున్నారు
సంగారెడ్డి జిల్లా మే 31వ తేదీన ముషీరాబాద్ కి చెందిన మహబూబ్ హుస్సేన్ అనే వ్యక్తిని అతి దారుణంగా పటాన్ చెరు మండలం జాతీయ రహదారిపై హత్యచేసిన ఘటనలో ప్రధాన నిందితుడు ఖలీల్ను పటాన్చెరు పోలీసులు గత రాత్రి మెహదీపట్నం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు మరో ముగ్గురిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేస్తున్నారు దాదాపు ఆరు లక్షలకు సుఫారీ మాట్లాడుకుని నిందితుడు హత్యకు పాల్పడినట్లుగా విచారణలో తేలింది అతని వద్ద ఒక తుపాకి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం

Conclusion:త్వరలో నిందితులను మీడియాకు చూపించే అవకాశం ఉంది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.