ETV Bharat / state

జహీరాబాద్​లో ఘనంగా ఎమ్మార్పీఎస్​ 26వ వార్షికోత్సవం - jaheerabad news

ఎమ్మార్పీఎస్​ 26 వ వార్షికోత్సావాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో నాయకులు వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ అతిథి గృహం ఎదుట సంఘం జెండాను ఆవిష్కరించారు.

mrps 26th anniversary celebrations in jaheerabad

author img

By

Published : Jul 7, 2020, 5:00 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఎమ్మార్పీఎస్ 26 వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ ప్రభుత్వ అతిథి గృహం ఎదుట సంఘం జెండాను ఆవిష్కరించారు. కేకు కోసి సంబురాలు నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో ఎమ్మార్పీఎస్ కృషి ఎనలేనిదని సంఘం జిల్లా పూర్వపు కార్యదర్శి అబ్రహం తెలిపారు.

జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ అడుగుజాడల్లో కొనసాగుతూ హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు.

ఇదీ చదవండి: 20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.