సంగారెడ్డి లో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జిల్లా పరిషత్లో మెతుకు సీమ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కవి సమ్మేళనం, సాహితీ సదస్సు, కవి తరంగిణి గేయ కావ్య ఆవిష్కరణ జరిగింది.
జిల్లాకు చెందిన కవులు, భాషోపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై.. వేడుకలను విజయవంతం చేశారు. తెలుగు భాష గొప్పదని.. దేశానికే అమ్మలాంటిదని కవులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: బయో ఏసియా: పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు