ETV Bharat / state

తల్లికి సాయంగా వస్తే...తల పగిలింది - సంగారెడ్డి జిల్లా

కూరగాయల వ్యాపారంలో తల్లికి సహాయంగా ఉందామని వచ్చాడు. కూర్చున్నచోట చెట్టు కొమ్మ విరిగి మీద పడటం వల్ల తల పగిలి ఆసుపత్రి పాలయ్యాడు.

తల్లికి సాయంగా వస్తే...తల పగిలింది
author img

By

Published : Jul 9, 2019, 5:08 AM IST

Updated : Jul 9, 2019, 7:05 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం చిట్​కుల్ గ్రామానికి చెందిన శాంతమ్మ పటాన్​చెరు మార్కెట్లో కూరగాయల దుకాణం నిర్వహిస్తోంది. ప్రతిరోజు సాయంత్రం వచ్చి తల్లికి సహాయంగా ఉండి వెంట తీసుకెళ్లి వాడు కొడుకు. శ్రీనివాస్ సోమవారం మాత్రం ఉదయాన్నే వచ్చి కూరగాయల దుకాణం తెరిచాడు. వెనుక ఉన్న పెద్ద చెట్టు కొమ్మ విరిగి మీద పడడం వల్ల తల పగిలి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. స్థానిక వ్యాపారులు వెంటనే అతన్ని పటాన్​చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తల్లికి సాయంగా వస్తే...తల పగిలింది

ఇదీ చూడండి : పరిహారం కోసం రైతులు ధర్నా... 14 మంది అరెస్టు

Intro:hyd_tg_23_08_tree_felldown_injur_VO_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:కూరగాయల వ్యాపారం లో తల్లికి సహాయంగా ఉందామని వచ్చాడు కూర్చున్నచోట చెట్టు కొమ్మ విరిగి మీద పడటంతో తల పగిలి ఆసుపత్రి పాలయ్యాడు దీంతో ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతుంది
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం చెక్కులు గ్రామానికి చెందిన శాంతమ్మ పటాన్చెరు మార్కెట్లో కూరగాయల దుకాణం నిర్వహిస్తోంది ప్రతిరోజు సాయంత్రం వచ్చి తల్లికి సహాయంగా ఉండే వెంట తీసుకెళ్లి వాడు కొడుకు శ్రీనివాస్ సోమవారం మాత్రం ఉదయాన్నే వచ్చి కూరగాయల దుకాణం తెరిచాడు వెనుక ఉన్న పెద్ద చెట్టు కొమ్మ విరిగి మీద పడడంతో తల తగిలి తీవ్రంగా గాయాలపాలయ్యాడు ఇతర వ్యాపారులు స్థానికులు వెంటనే అతన్ని పటాన్చెరువు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి కి తరలించనున్నారు

Conclusion:బైట్ దివాకర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు
బైట్ అంతమ్మ బాధితుడి తల్లి
Last Updated : Jul 9, 2019, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.