ETV Bharat / state

ఎమ్మెల్యే మాణిక్​రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ కసరత్తులు - gym

జహీరాబాద్​లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మాణిక్​రావు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే స్పష్టంచేశారు.

mla-mlc-doing-exercises-in-open-gym-in-jaheerabad
author img

By

Published : Jun 26, 2019, 7:38 PM IST

ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పష్టం చేశారు. పట్టణంలో రూ.20 లక్షలతో రూపొందించిన ఓపెన్ జిమ్, రూ.22 లక్షలతో ఆధునీకరించిన ఉద్యానవనాన్ని ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్​తో కలిసి ప్రారంభించారు. జిమ్​లో కసరత్తులు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం పార్క్​లో కలియ తిరిగిన మాణిక్​రావు పనుల నాణ్యత పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గుత్తేదారులను సున్నితంగా మందలించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు హాజరైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను స్థానిక నేతలు సత్కరించారు.

కసరత్తులు...

ఇవీ చూడండి: ప్రభుత్వ అధికారిపై బ్యాటుతో ఎమ్మెల్యే వీరంగం

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.