ETV Bharat / state

'విమర్శించడం రాకపోతే.. నేను శిక్షణ ఇస్తా...' - 'విమర్శించడం రాకపోతే.. నేను శిక్షణిస్తా...'

సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ సారి తన భార్య నిర్మలా రెడ్డిని బరిలో దించుతున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

jaggareddy
'విమర్శించడం రాకపోతే.. నేను శిక్షణిస్తా...'
author img

By

Published : Dec 27, 2019, 3:07 PM IST

మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలోని సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయిందని.. రిజర్వేషన్ల ఖరారు తర్వాత జాబితా వెల్లడిస్తామన్నారు. సంగారెడ్డి పట్టణ అభివృద్ధి కోసమై... ఈ సారి తన భార్య నిర్మలా రెడ్డిని బరిలో దించనున్నట్లు తెలిపారు. తెరాస నాయకులు వ్యక్తిగత విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు.

ప్రతిపక్ష నాయకులను ఎలా విమర్శించాలో తెలియకపోతే... తాను శిక్షణ ఇస్తానని స్పష్టం చేశారు. మంత్రి హరీష్ రావు.. ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో పైకి వచ్చిన వ్యక్తి అని.. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన చిన్న పిల్లవాడు అని వ్యాఖ్యానించారు, సదాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీలో కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

'విమర్శించడం రాకపోతే.. నేను శిక్షణిస్తా...'

ఇవీ చూడండి: హైదరాబాద్​లో 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

Intro:TG_SRD_56_27_JAGGAREDDY_PC_VO_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలోని సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీ ల్లో అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయిందని.. రిజర్వేషన్లు ఖరారు తర్వాత జాబితా వెల్లడిస్తామన్నారు. సంగారెడ్డి పట్టణ అభివృద్ధి కోసమై.. ఈసారి తన భార్య నిర్మలా రెడ్డిని బరిలో ఉంచనున్నట్లు తెలిపారు. తెరాస నాయకులు వ్యక్తిగత విమర్శలు మాని.. అభివృద్ధి పై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రతిపక్షాల నాయకులు విమర్శించే విధానంపై.. అధికార పక్ష నాయకులకు.. కావాలంటే తాను శిక్షణ తరగతులు ఇస్తానని స్పష్టం చేశారు. మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో పైకి వచ్చిన వ్యక్తి అని.. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. ఆయన చిన్న పిల్లవాడు అని వ్యాఖ్యానించారు . సదాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీ లో కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Body:బైట్: జగ్గారెడ్డి, సంగారెడ్డి శాసనసభ్యుడు

Conclusion:వాయిస్ ఓవర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.