ETV Bharat / state

"మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యం" - మనురు

మొక్కలు నాటితేనే మానవ మనుగడ సాధ్యమని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
author img

By

Published : Aug 28, 2019, 11:31 PM IST

సంగారెడ్డి జిల్లాలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లా మనురు మండలంలోని వివిధ గ్రామాల్లో హరిత హారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నాటిన మొక్కలను సరక్షించే బాధ్యత మనదే అన్నారు. మనూరులో నాటిన మొక్కలకు స్థానిక విశ్రాంత ఉపాధ్యాయులు విఠల్ రెడ్డి ట్రీ గార్డ్​లను ఉచితంగా అందించారు.

ఇదీ చూడండి : బస్సు ప్రమాద బాధితులను మంత్రి, ఎంపీ పరామర్శ

Tg_srd_37_28_mla_haritha_haaram_ts10055 ravinder 9440880861 సంగారెడ్డి జిల్లా మనురు మండలంలో వివిధ గ్రామాల్లో హరిత హారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ముమ్మరంగా మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్కలు నాటితేనే మానవ మనుగడ సాధ్యం అన్నారు. నాటిన మొక్కలను సరక్షించు బాధ్యత తమదే అన్నారు. మనురులో నాటిన మొక్కలకు స్థానిక విశ్రాంత ఉపాధ్యాయులు విట్ఠల్ రెడ్డి ట్రీ గార్డ్ లు ఉచితంగా అందించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.