ETV Bharat / state

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

author img

By

Published : Aug 30, 2020, 11:07 AM IST

కరోనా కష్టకాలంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగడం లేదని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు, రామచంద్రాపురంలలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

MLA distributed  Kalyana Lakshmi Shadi Mubarak checks
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కరోనా విపత్తు సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందని పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, రామచంద్రాపురం లబ్ధిదారులకు ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డితో కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక మాంద్యంలో ఉన్నా.. సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగడం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

రూ.6 కోట్ల రూపాయలు పంపిణీ..

పేదింటి ఆడపిల్లలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో దాదాపు 6 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.. రెవెన్యూశాఖలో సమూల మార్పులు: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.