ETV Bharat / state

మిషన్​ భగీరథ పైప్​లైన్ లీకేజీ... నీరు వృథా - Mission bhagiratha news

సంగారెడ్డి జిల్లా హనుమాన్​నగర్​లో మిషన్ భగీరథ పైపులైన్​ లీకేజీ కావడం వల్ల నీరు వృథాగా పోతోంది. అధికారులు స్పందించి పైప్​లైన్ వెంటనే బాగుచేయించాలని స్థానికులు కోరుతున్నారు.

మిషన్​ భగీరథ పైప్​లైన్ లీకేజీ... నీరు వృథా
మిషన్​ భగీరథ పైప్​లైన్ లీకేజీ... నీరు వృథా
author img

By

Published : Jan 3, 2021, 8:00 PM IST

సంగారెడ్డి జిల్లా హనుమాన్​నగర్​లో మిషన్ భగీరథ పైపులైన్​ లీకేజీ కావడం వల్ల నీరు వృథాగా పోతోంది.

రహదారిపై నీరు చేరడం వల్ల వాహనదారులకు ఇబ్బంది ఎదుర్కొన్నారు. అధికారులు స్పందించి పైప్​లైన్​కు మరమ్మత్తులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి : గెస్ట్ టీచర్లను క్రమబద్ధీకరించాలి: ఆర్. కృష్ణయ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.