సంగారెడ్డి జిల్లా జోగిపేటలో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యటించారు. మున్సిపాలిటీలోని 20వ వార్డులో రూ.9.74 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మంత్రితోపాటు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పాల్గొన్నారు.
ఇవీచూడండి: విభజన హామీల అమలు... నిధుల సాధనే ధ్యేయం...