ETV Bharat / state

మహాత్ముని బాటలో నడవండి: మంత్రి హరీశ్​రావు - sangareddy updates

సంగారెడ్డి జిల్లాలో గాంధీ విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మౌనం పాటించారు.

Minister Harish Rao laid a wreath at the Gandhi statue on the occasion of Gandhi's death at the ZP office in Sangareddy district
మహాత్ముడి బాటలో నడవండి: మంత్రి హరీష్ రావు
author img

By

Published : Jan 30, 2021, 1:52 PM IST

సంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు గాంధీ వర్ధంతి సందర్భంగా.. గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ సత్యం, ధర్మం, అహింసా మార్గంలో ప్రయాణించి దేశ స్వాతంత్య్రానికి కృషి చేశారన్న మంత్రి.. ఆ .. మహాత్ముడి బాటలో ప్రయాణించాలన్నారు.

అనంతరం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మనిక్‌ రావు, భూపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మంజుశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:అహింసతో స్వతంత్ర సంగ్రామాన్ని ఉరకలెత్తించారు : సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.