సంగారెడ్డి జిల్లా భారతి నగర్లో సింధు ఆదర్శరెడ్డికు మద్దతుగా డివిజన్ వ్యాప్తంగా తెరాస రోడ్ షో నిర్వహించింది. ఇందులో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మరో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు తెరాసకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. పెద్ద ఎత్తున తెరాస కార్యకర్తలు బైకులతో తెరాస జెండాలు పట్టుకుని ర్యాలీ చేపట్టారు. అభివృద్ధి చేసే పార్టీకే ఓటువేద్దామని పిలుపునిచ్చారు.
- ఇవీ చూడండి: బల్దియా పోరులో సై అంటున్న విద్యావంతులు