ETV Bharat / state

మంచు మనోజ్​@ నారాయణఖేడ్​ మున్సిపాలిటీ - narayanakhed

సినీ నటుడు మంచు మనోజ్​ పేరు నారాయణఖేడ్​ పురపాలక సంఘం ఓటరు జాబితాలో ప్రత్యక్షమైంది. తప్పుల తడకగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంచు మనోజ్​@ నారాయణఖేడ్​ మున్సిపాలిటీ
author img

By

Published : Jul 16, 2019, 3:22 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ పురపాలికను అధికారులు 15 వార్డులుగా విభజించి ఓటరు జాబితా తయారు చేశారు. రెండో వార్డులో సీరియల్​ నంబర్​ 428లో మంచు మనోజ్​ పేరు చూసి స్థానికులు అవాక్కయ్యారు. అంతేకాకుండా చనిపోయినవారి పేర్లు జాబితా నుంచి తొలగించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఇటీవల జడ్పీటీసీగా గెలిచిన రవీందర్​ నాయక్​ ర్యాకేల్​ గ్రామంలో ఓటు హక్కు ఉంది. ఇప్పుడు మాత్రం పట్టణంలోని ఏకంగా మూడు వార్డుల్లో పేరు ఉంది. అతేకాకుండా తెరాస గ్రామ నాయకుల పేర్లు కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉండటాన్ని వ్యతిరేకిస్తూ పలు పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. సవరించిన తర్వాతే తుది జాబితా ప్రచురించి, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్​ చేస్తున్నారు.

మంచు మనోజ్​@ నారాయణఖేడ్​ మున్సిపాలిటీ
మంచు మనోజ్​@ నారాయణఖేడ్​ మున్సిపాలిటీ
మంచు మనోజ్​@ నారాయణఖేడ్​ మున్సిపాలిటీ

ఇదీ చూడండి: అదృశ్యమైన కారు డ్రైవర్

Intro:Tg_srd_37_16_manchu_manoj_vote_nkd_TS10055

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లోని పురపాలక సంగంలో 15 వార్డులుగా విభజించి ఓటర్ లిస్ట్ ను రెవెన్యూ అధికారులు తయారు చేశారు. ఓటర్ లిస్ట్ తప్పుల తడకగా ఉంది.2 వ వార్డులో 428 సీరియల్ నంబర్లో మనోజ్ మంచు s/o మోహన్ బాబు సినీ హీరో ప్రత్యక్షం అయ్యింది. ఇంతేగాక చనిపోయిన వారి పేర్లు తొలగించలేదు ,ప్రస్తుత ZPTC లక్ష్మీ రవీందర్ నాయక్ నారాయణఖేడ మండలం ర్యాకేల్ అక్కడి నుండి ఓటర్ లిస్ట్ పేరుతో పోటీ చేసి ZPTC గా గెలిచారు.కానీ నారాయణఖేడ్ పురపాలక ఓటర్ లిస్ట్ లో 2,3,4, వార్డులో పేర్లు సైతం ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. TRS గ్రామాల నాయకుల పేర్లు పురపాలక సంగంలో ప్రత్యేక్షం అవ్వడంతో పలు పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు.ఏది ఏమైనా తప్పుల తడకతో ఉన్న ఓటర్ లిస్ట్ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఓటర్ లిస్టులు సవరించిన తరువాతనే ఎన్నికలను జరపాలని స్థానికులు కోరుతున్నారు.రెవెన్యూ అధికారులు మాత్రం అన్ని డిలీట్ చేసిన తర్వాతనే ఇంకో లిస్ట్ ఇస్తాం. అదే ఒరిజినల్ లిస్ట్ అని తెలిపారు.Body:Tg_srd_37_16_manchu_manoj_vote_nkd_TS10055Conclusion:Tg_srd_37_16_manchu_manoj_vote_nkd_TS10055
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.