ETV Bharat / state

సంగమేశ్వరుడి సేవలో ప్రజాప్రతినిధులు - maha shivaratri 2021

మహాశివరాత్రిని పురస్కరించుకుని తెరాస ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్​ రావులు సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

maha shivaratri celebrations in sangareddy district
సంగమేశ్వర ఆలయానికి మహాశివరాత్రి శోభ
author img

By

Published : Mar 11, 2021, 10:11 AM IST

మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని ప్రజాప్రతినిధులు సందర్శించారు. ప్రభుత్వం తరఫున ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్​రావులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

వారికి ఆలయ ధర్మకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎంపీ, ఎమ్మెల్యేలు శివలింగానికి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణకాశిగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.