ETV Bharat / state

సంగారెడ్డిలో పటిష్టంగా లాక్​డౌన్​ అమలు - తెలంగాణ తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లాలో మూడోరోజు లాాాక్​డౌన్​ పటిష్టంగా కొనసాగుతోంది. ఉదయం నాలుగు గంటలు మినహాయింపు కావడంతో జనాలు నిత్యావసర సరుకులకు పోటెత్తుతున్నారు. అవసరం లేకుండా బయట తిరుగుతున్న వ్యక్తులపై కేసు నమోదు చేసుకుంటున్నామని ఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు.

lockdown
lockdown
author img

By

Published : May 14, 2021, 2:34 PM IST

సంగారెడ్డి నియోజకవర్గంలో లాక్​డౌన్​ పటిష్టంగా కొనసాగుతోంది. పోలీసులు ప్రధాన కూడళ్లలో చెక్​ పోస్టులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి.. లాక్​డౌన్​ విధించారు.

ఉదయం నాలుగు గంటలు మినహాయింపు కావడంతో జనాలు నిత్యావసర సరుకులకు పోటెత్తుతున్నారు. అవసరం లేకుండా బయట తిరుగుతున్న వ్యక్తులపై కేసు నమోదు చేసుకుంటున్నామని ఎస్పీ చంద్రశేఖర్​ తెలిపారు. జిల్లాలో సుమారు 6వేల వరకు కేసులు నమోదు చేశామని అన్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి: చికిత్స కోసం వచ్చే ఇతర రాష్ట్రాల రోగులకు మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.