సమష్టి కృషితో పనిచేసి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పురపాలిక పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని కొత్త ఛైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో రాబోయే ఐదేళ్లలో అమీన్పూర్ మున్సిపాలిటీని సుందరప్రాంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ఇక్కడ 95 కాలనీలు ఉండటం వల్ల మౌలిక వసతుల కల్పన కష్టతరంగా మారిన తరుణంలో... తన పాలనతో అమీన్పూర్ వాసుల సమస్యలు పరిష్కరిస్తానంటున్న మున్సిపల్ ఛైర్మన్ పాండురంగారెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.....
ఇదీ చూడండి: 'కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు'