రైతులకు, ఖాతాదారులకు రుణాలు అందించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని లీడ్ బ్యాంక్ మేనేజర్ మోహన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డిలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖాతాదారుల విస్తరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అర్హులకు రుణాలు అందించి వారి అభివృద్ధికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. అదే విధంగా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని రుణగ్రహీతలను కోరారు. ఈ కార్యక్రమంలో షీ క్యాబ్స్‌లో శిక్షణ పొందిన 25 మంది మహిళలకు సిండికేట్ బ్యాంక్ ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున రుణాలు అందించింది.
రుణాలు అందించేందుకు సిద్ధం: లీడ్ బ్యాంక్ మేనేజర్ - ఖాతాదారుల విస్తరణ కార్యక్రమం
రుణాలు అందించేందుకు అన్ని బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని లీడ్ బ్యాంక్ మేనేజర్ మోహన్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన ఖాతాదారుల విస్తరణలో కార్యక్రమంలో షీ క్యాబ్స్‌లో శిక్షణ పొందిన 25 మంది మహిళలకు సిండికేట్ బ్యాంక్ 3 లక్షల చొప్పున రుణం మంజూరుచేసింది.
![రుణాలు అందించేందుకు సిద్ధం: లీడ్ బ్యాంక్ మేనేజర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4648324-767-4648324-1570181807717.jpg?imwidth=3840)
రైతులకు, ఖాతాదారులకు రుణాలు అందించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని లీడ్ బ్యాంక్ మేనేజర్ మోహన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డిలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖాతాదారుల విస్తరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అర్హులకు రుణాలు అందించి వారి అభివృద్ధికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. అదే విధంగా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని రుణగ్రహీతలను కోరారు. ఈ కార్యక్రమంలో షీ క్యాబ్స్‌లో శిక్షణ పొందిన 25 మంది మహిళలకు సిండికేట్ బ్యాంక్ ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున రుణాలు అందించింది.
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) రైతులకు, ఖాతాదారులకు రుణాలు అందించేందుకు గాను బ్యాంకులు సిద్ధంగా ఉన్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ మోహన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి పీఎస్ఆర్ గార్డెన్ లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖాతాదారుల విస్తరణ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకులకు చెందిన జిల్లా అధికారులు, ఖాతాదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నిజమైన అర్హులకు రుణాలు అందించి.. వారి అభివృద్ధి కి సహకరించేందుకు బ్యాంకులు సన్నద్ధం గా ఉన్నాయని.. అదే విధంగా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో భాగంగా షీ క్యాబ్స్ లో శిక్షణ పొందిన 25మంది మహిళలకు సిండికేట్ బ్యాంక్ వారు ఒక్కొక్కరికి 3లక్షల చొప్పున 75లక్షల చెక్కును వారికి అందించారు.
Body:విజువల్
Conclusion:సంగారెడ్డి
TAGGED:
ఖాతాదారుల విస్తరణ కార్యక్రమం