సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బడంపేట శ్రీరాచన్న స్వామి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందడి నెలకొంది. శ్రావణ మాసపు తొలి శుక్రవారం కావడంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ, లక్ష బిల్వార్చన నిర్వహించారు. మహిళా భక్తులు వేద పారాయణం చదువుతూ... స్వామివారికి బిల్వార్చన చేశారు.
ఇదీ చూడండి: విజయం: చంద్రయాన్-2 ఆరంభం మాత్రమే..