ETV Bharat / state

పైకప్పు పెచ్చులూడి విద్యార్థినికి గాయాలు - student

ప్రభుత్వ బాలికల పాఠశాలలో గది పైకప్పు పెచ్చులూడి ఒక విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఉలిక్కిపడ్డ విద్యార్థులు ఒక్కసారిగా తరగతి గది నుంచి బయటకు పరుగులు తీశారు.

గది పెచ్చులూడి విద్యార్థినికి గాయాలు
author img

By

Published : Aug 19, 2019, 8:08 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ బాలికల పాఠశాల ఆరో తరగతి గదిలో పెచ్చులూడి ఒక విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. రెండేళ్ల క్రితమే నిర్మించిన భవనం అయినప్పటికీ నాసిరకం నిర్మాణం వల్ల ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతుండగా... అకస్మాత్తుగా పెచ్చులూడి హర్ష అనే విద్యార్థిని తలపై పడింది. విద్యార్థులు భయభ్రాంతులకు గురై తరగతి గది నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రధానోపాధ్యాయురాలు సవిత వెంటనే గాయపడ్డ విద్యార్థినిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు తెలిపారు.

గది పైకప్పు పెచ్చులూడి విద్యార్థినికి గాయాలు

ఇదీ చూడండి: భూవివాదాల నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్య

Intro:Tg_srd_36_19_scholl_pechuludi_student_gaayalu_ts10055

Tg_srd_36_19_scholl_pechuludi_student_gaayalu_ts10055.mp4
9440880861
ravinder

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లోని ప్రభుత్వ బాలికల పాఠశాల భవనంలోని ఆరో తరగతి గదిలో పెచ్చులూడి ఒక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. రెండేళ్ల క్రితమే నిర్మించిన భవనమే అయినప్పటికీ నాసిరకం నిర్మాణం వల్ల ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆరో తరగతిలో మధ్యాహ్నం ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతున్న సమయంలో అకస్మాత్తుగా పెచ్చులు ఊడి విద్యార్థి తలపై పడింది. ఈ సంఘటనలో తరగతి గదిలో ఉన్న హర్ష అనే విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ విద్యార్థులందరూ భయభ్రాంతులై తరగతి గది నుంచి బయటకు పరుగులు తీశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సవిత వెంటనే గాయపడ్డ విద్యార్థి హర్ష కు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.Body:Tg_srd_36_19_scholl_pechuludi_student_gaayalu_ts10055Conclusion:Tg_srd_36_19_scholl_pechuludi_student_gaayalu_ts10055

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.