ETV Bharat / state

'ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఫోన్​ చేయండి' - జెండర్ కాల్ సెంటర్

మహిళలపై జరుగుతున్న వేధింపులు, సమస్యల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో జెండర్​ కాల్​ సెంటర్​ను ప్రారంభించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఫోన్​ చేస్తే పరిష్కరిస్తామని నిర్వాహకులు తెలిపారు.

if-there-are-any-problems-call-to-the-gender-help-centre-at-sangareddy
'ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఫోన్​ చేయండి'
author img

By

Published : Mar 11, 2020, 7:02 PM IST

మహిళల సమస్యలను దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లాలోని పాత డీఆర్​డీఏ కార్యాలయంలో జిల్లా జెండర్ కాల్ సెంటర్​ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి సాయి రమాదేవి, జడ్పీ ఛైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డిలు హాజరయ్యారు.

మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఫోన్​ చేసి సమస్యలను చెబితే వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కేంద్రం ఏర్పాటు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

'ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఫోన్​ చేయండి'

ఇదీ చూడండి : 'అలా చేస్తే సీఎం కేసీఆర్‌ ఇరుకున్నట్లే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.