ETV Bharat / state

గంటపాటు వర్షం... చల్లబడ్డ వాతావరణం - weather report

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అప్పటి వరకు ఉక్కపోతతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం... ఒక్కసారిగా కురిసిన వర్షంతో చల్లగా మారి ఆహ్లాదాన్ని పంచింది. పట్టణంతో పాటు, వివిధ గ్రామాల్లో గురువారం సాయంత్రం గంట పాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లు పడింది. ఈ అకాల వర్షం కారణంగా అక్కడక్కడ రైతుల ధాన్యం తడిసిపోయింది.

hevay rain in narayankhed
గంటపాటు వర్షం... చల్లబడ్డ వాతావరణం
author img

By

Published : May 8, 2020, 11:40 AM IST

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.