సంగారెడ్డి నియోజకవర్గములో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. సుమారు రెండు గంటల నుంచి వర్షం పడుతుంది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పలు రహదారులపైకి వాననీరు చేరండం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివిధ ప్రాంతాల్లోని వాగులు వంగలు పొంగిపొర్లుతున్నాయి. ఉదయం నుంచి చిరుజల్లులతో మొదైలైన వర్షం చాలా సేపు కురవడం వల్ల ప్రజలందరు ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇదీ చూడండి: కామారెడ్డిలో కురిసిన వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం