సంగారెడ్డిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రహదారిపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. రాకపోకల సాగించేందుకు వాహనదారులు అవస్థలు పడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
ఇవీ చూడండి: హెచ్సీయూలో పీహెచ్డీ విద్యార్థిని మృతి