సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్క్‌లో స్టెంట్ల తయారీ పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. ఎస్ఎంటీ సంస్థ రూ. 250 కోట్లతో ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ పరిశ్రమను స్థాపిస్తోంది. ఈ పరిశ్రమద్వారా మూడు వేల మందికి ఉపాధి కల్పించనున్నారు.
- ఇదీ చూడండి : ఇక అంబులెన్స్‌కు దారివ్వకపోతే రూ.10 వేలు జరిమానా!