ETV Bharat / state

సంగారెడ్డిలో ఒప్పంద కార్మికుల ధర్నా - సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తమ సమస్యలు పరిష్కరించాలని మిషన్ భగీరథ ఒప్పంద కార్మికులు ఆందోళన చేపట్టారు.

ఒప్పంద కార్మికుల ధర్నా
author img

By

Published : Aug 1, 2019, 1:15 PM IST

సంగారెడ్డి జిల్లా మిషన్ భగీరథ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ఒప్పంద కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో జిల్లాకు చెందిన మిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంవత్సరం కాలంగా వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించి.. కనీస వేతనం రూ. 18 వేలు అందించాలని ఒప్పంద కార్మికులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని... లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఒప్పంద కార్మికుల ధర్నా

ఇవీ చూడండి: నాగుపామును మింగిన 'శభాష్​'పల్లి కోడి

Intro:TG_SRD_56_01_WATER_KARMIKULA_DARNA_AB_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) మిషన్ భగీరథలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. జిల్లా మిషన్ భగీరథ కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో జిల్లాకు చెందిన మిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత సంవత్సర కాలంగా కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదని.. వాటిని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కార్మికులకు ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించి.. కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని... లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు హెచ్చరించారు.

Body:బైట్: యాదగిరి, జిల్లా సీఐటీయూ నాయకులు

Conclusion:బైట్, విసువల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.