ETV Bharat / state

సంగారెడ్డిలో ఘనంగా జగ్జీవన్​ రాం​ జయంతి వేడుకలు - hanmanth rao

సంగారెడ్డిలో ఘనంగా జగ్జీవన్​ రాం​ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన సేవలను పలువురు వక్తలు కొనియాడారు.

జగ్జీవన్​ రాం​ జయంతి వేడుకలు
author img

By

Published : Apr 5, 2019, 12:22 PM IST

పేదరికంలో పుట్టి ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన డా.బాబు జగ్జీవన్ రాం​ జీవితం అందరికి ఆదర్శమని సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు తెలిపారు. జగ్జీవన్ రాం​ 112వ జయంతోత్సవ వేడుకలకు కలెక్టర్ హాజరయ్యారు. ఆయన జాతికి చేసిన సేవలను గుర్తుచేశారు. ఆయన చేసిన సంస్కరణలే పాలకులు నేటికి కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. జగ్జీవన్ ఆశయాలను సాధించే దిశగా పని చేయాలని హనుమంతరావు సూచించారు.

జగ్జీవన్​ రాం​ జయంతి వేడుకలు

ఇవీ చూడండి: పబ్జీని నిషేధించాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి

Intro:tg_srd_56_05_jayanthi_vedukalu_ab_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) పేదరికం లో పుట్టి.. ఉప ప్రధాని స్థాయి కి ఎదిగిన డా.బాబు జగ్జీవన్ రాం జీవితం అందరికి ఆదర్శమని జిల్లా పాలనాధికారి హనుమంతరావు అన్నారు. డా. బాబు జగ్జీవన్ రాం 112వ జయంతోత్సవ వేడుకలను హాజరైన ఆయన.. ఆ మహనీయడు జాతికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన రక్షణ, సమాచార, రైల్వే, కార్మిక శాఖలకు వన్నె తీసుకొని వచ్చారని.. ఇప్పటికి ఆయన చేసిన సంస్కరణలే పాలకులు కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు.ప్రస్తుత సమాజంలో మహనీయుల ఆశయాలు నెరవేరడం లేదని.. వారి ఆశయాలను సాధించే దిశగా పని చేయాలని సూచించారు.

Body:బైట్: హనుమంతరావు, జిల్లా పాలనాధికారి, సంగారెడ్డి

Conclusion:విజువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.