ఆధ్యాత్మిక చింతనతోనే.. మానసిక ప్రశాంతత..
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి అన్నారు. మెదక్ జిల్లా సూరంపేటలోని ఓ ఆలయ గోపుర సహస్ర కుంభాభిషేకం కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆధ్యాత్మిక చింతనతోనే.. మానసిక ప్రశాంతత..
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం సూరంపేటలోని ఓ ఆలయగోపురానికి సహస్ర కుంభాభిషేకం నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి హాజరయ్యారు. ఘటాలతో పాలు, నీరు తీసుకొచ్చి గోపురానికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అనంతరం సామూహిక కుంకుమార్చన హోమం నిర్వహించారు.
Intro:tg_srd_21_31_hampi pitadipatgi_sahasra kumbabishekam_vis_g3
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి అన్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం సూరంపేట గ్రామంలో గల ఆశ్రమంలో సహస్ర కుంభాభిషేకం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కుంభాభిషేకం లో పాల్గొన్నారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగింది పలు ప్రాంతాల నుండి భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాలు నీరు ఘటాలతో తీసుకువచ్చారు మధ్యాహ్నం సామూహిక కుంకుమార్చన హోమం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శ్రీ పూజ పాద రాజయోగి వెంకటస్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Body:body
Conclusion:8008573221