సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయాలల్లో ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా దర్శించుకుని బాబాకు పూజలు చేశారు. ఆలయాలన్నీ భజనలు, సాయినామస్మరణతో మార్మోగాయి. పంచామృతాలతో సాయినాథున్ని అభిషేకించారు అర్చకులు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండిః మహా విషాదం: భవనం కూలి 13 మంది మృతి