సంగారెడ్డి పట్టణంలో సుమారు రూ.10 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి కర్ణాటకలోని బీదర్‌కు గంజాయిని తరలిస్తున్న రెండు కార్లలో పోలీసులు సోదాలు చేశారు. సుమారు 111 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఐదుగురు వ్యక్తులను, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: 111 కిలోల గంజాయి సీజ్...ఐదురుగు అరెస్ట్