ETV Bharat / state

కొవిడ్​పై పోరులో 'అక్షయ పాత్ర ఫౌండేషన్'​.. వ్యాక్సిన్​ వేయించుకుంటే ఉచిత రేషన్​ - free ration kit if get vaccine

Free ration if vaccinated by Akshaya Patra Foundation: కొవిడ్‌ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి అక్షయపాత్ర ఫౌండేషన్ ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తోంది. సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న తమ మెఘా కిచెన్ వద్ద అక్షయ పాత్ర ఫౌండేషన్‌.. ఉచిత వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అక్కడ టీకా వేయించుకున్న వారికి నిత్యావసరాల కిట్ ఉచితంగా అందిస్తున్నారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఈ ప్రయత్నం చేపట్టామంటున్న అక్షయపాత్ర ప్రతినిధితో ఈటీవీ భారత్​ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.

free ration kit for those who have been vaccinated, akshaya patra foundation
అక్షయ పాత్ర ఫౌండేషన్​, వ్యాక్సిన్​ వేసుకుంటే ఫ్రీ రేషన్​
author img

By

Published : Jan 24, 2022, 5:27 PM IST

కరోనాపై పోరులో సర్కారుకి అండగా నిలుస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌

"కొవిడ్​ వ్యాక్సినేషన్​పై ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా ఇంకా వ్యాక్సిన్​ తీసుకోని వారు మిగిలే ఉన్నారు. దాతల సహకారంతో అక్షయ పాత్ర ఫౌండేషన్​ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కందిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 4 వరకు.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. వ్యాక్సిన్​ వేసుకున్న వారికి ఉచిత రేషన్​తో పాటు.. ఎనర్జీ డ్రింక్​, ప్రసాదం అందిస్తాం. ఈ కిట్​లో 13 రకాల ఆహార పదార్థాలు.. పౌష్టికాహారాన్ని అందించేవి పొందుపరిచాం. వ్యాక్సిన్​ తీసుకోని వారు ఈ అవకాశాన్ని ఈ వినియోగించుకోవాలి." -- సంగప్ప, అక్షయ పాత్ర ఫౌండేషన్​ ప్రతినిధి

ఇదీ చదవండి: Bio Asia 2022: ఈసారి 'ఫ్యూచర్ రెడీ' థీమ్​తో బయో ఆసియా సదస్సు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.