ETV Bharat / state

తండ్రీకొడుకుల ఘర్షణ

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పారిశ్రామికవాడలోని ప్రైవేటు పరిశ్రమలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిశ్రమలోని యంత్ర సామగ్రిని యజమాని కుమారుడు పూర్ణచందర్ తరలించేందుకు ప్రయత్నించడం.. తండ్రి అడ్డుచెప్పడంతో వివాదం మొదలైంది. పరస్పర ఫిర్యాదులతో పటాన్​చెరు ఠాణాలో కేసులు నమోదయ్యాయి.

author img

By

Published : Feb 13, 2019, 1:39 PM IST

తండ్రీకొడుకుల ఘర్షణ

తండ్రీకొడుకుల ఘర్షణ
సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.ఫ్యాక్టరీ యజమాని వెంకటేశ్వరరావు, అతని కుమారుడు పూర్ణచంద్​ల మధ్య డబ్బులు విషయంలో గొడవ జరిగింది. కంపెనీకి సంబంధించిన ఖాతా నుంచి పూర్ణచందర్​ అధిక మొత్తంలో నగదు తీసుకున్నాడని వెంకటేశ్వరరావు పరిశ్రమలోకి అనుమతి నిరాకరించారు. న్యాయస్థానం అనుమతి ఉందంటూ పూర్ణచందర్​ ఫ్యాక్టరీలోని యంత్ర సామగ్రిని తరలించేందుకు విఫలయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారినందున పోలీసులు రంగం ప్రవేశం చేశారు. పరస్పర ఫిర్యాదులతో పటాన్​చెరు ఠాణాలో కేసులు నమోదుచేశారు.
undefined
పూర్ణచందర్​ నుంచి తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని వెంకటేశ్వరరావు భార్య భద్రమ్మ పోలీసులను కోరారు.

Intro:ప్రభుత్వ కార్యాలయా లు వెలవెల

Body:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. బుధవారం 11 గంటల వరకు రాకపోవడంతో ఖాళీకుర్చీల తో వెలవెలబోయాయి. ఉదయం 10 గంటలకు ఉండాల్సిన సిబ్బంది 11 గంటల వరకు రాకపోవడంతో సమస్యలతో వచ్చిన గ్రామాల ప్రజలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రెవెన్యూకు సంబంధించిన ఆర్డిఓ కార్యాలయం తాసిల్దార్ కార్యాలయంలో కేవలం ఒకరిద్దరు తప్ప మిగతా సిబ్బంది ఏ ఒక్కరు కూడా హాజరు కాలేకపోయారు. అదేవిధంగా పంచాయతీ కార్యాలయంలో కూడా అదే పరిస్థితి నెలకొంది.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.