బ్యాచిలర్ ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చెలరేగిపోయారు. కార్మికులుగా పనిచేస్తున్న ముగ్గురు ఇళ్ల తాళాలు పగలగొట్టి విలువైన సామాగ్రిని దొంగలించుకు పోయారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముఖ్యంగా గ్రామ పరిధిలో ఉన్న కొత్త పట్టణం కాలనీలో గత రాత్రి ముగ్గురు బ్యాచిలర్ కార్మికుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటి లోపల ఉన్న లాప్‌ట్యాప్ ఏటీఎం పాన్ కార్డులు పదివేల నగదు దొంగిలించారు.
ఇదీ చూడండి : తుదిదశకు చేరుకున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్