ETV Bharat / state

తెల్లవారుజాము దాకా డ్రంక్​ అండ్​ డ్రైవ్ తనిఖీలు - drank and drive shikshalu

సంగారెడ్డి పోలీసులు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. రాత్రి 9:30గంటలకు మొదలైన తనిఖీలు.. తెల్లవారు జాము వరకు కొనసాగాయి.

తెల్లవారుజాము దాకా.. డ్రంక్​ అండ్​ డ్రైవ్ తనిఖీలు.
Drunk and drive checks continued until dawn in sangareddy
author img

By

Published : Jan 1, 2021, 10:51 AM IST

నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పోలీసులు.. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక ఆపరేషన్​ను నిర్వహించారు. రాత్రి 9:30గంటలకు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు.

పరిమితికి మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారు జాము వరకు ఈ తనిఖీలు కొనసాగాయి.

ఇదీ చదవండి: సైబరాబాద్​ పరిధిలో సీపీ 'డ్రంక్​ అండ్​ డ్రైవ్'​ తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.