ETV Bharat / state

వరుస దొంగతనాలు చేస్తున్న ఇద్దరు అరెస్ట్​ - సంగారెడ్డిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు అరెస్టు

సంగారెడ్డి పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఇద్దరు  దొంగలను ఎట్టకేలకు అరెస్టు చేశారు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వీరి దగ్గరి నుంచి 25.2 తులాల బంగారం, 38.2 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.

సంగారెడ్డిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు అరెస్టు
author img

By

Published : Apr 29, 2019, 8:05 PM IST

సంగారెడ్డి పట్టణంలో వరుస దొందతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి దగ్గరి నుంచి 25.2 తులాల బంగారం, 38.2 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. వీరిపై వివిధ పోలీస్​ స్టేషన్​లలో పదుల కొద్ది కేసులు ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇద్దరిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. నిందితులను పట్టుకోవడం పట్ల ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పోలీసులను అభినందించారు. తర్వలోనే వారికి రివార్డులు అందిస్తామన్నారు.

సంగారెడ్డిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు అరెస్టు

ఇవీ చూడండి: లక్ష్మణ్ నిరాహార దీక్ష భగ్నం.. నిమ్స్​కు తరలింపు

Intro:tg_srd_57_29_dongala_arrest_ab_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని.. వరుస దొంగతనాలు చేస్తున్న ఇద్దరు దొంగలను సంగారెడ్డి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ పాత నేరస్థులేనని.. వీరిపై వివిధ పొలీస్ స్టేషన్ లలో పదులకొద్ది కేసులు ఉన్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఇద్దరి దగ్గర నుంచి 25.2తులాల బంగారం, 38.2 తులాల వెండి స్వాధీనం చేసుకున్నామని.. కోర్టులో డిపాసిట్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. నిందితులను పట్టుకోవడం పట్ల ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పట్టణ పోలీసులను అభినందించారని.. త్వరలోనే కేసును చేధించిన పోలీసులకు రివార్డులు అందిస్తామన్నారు.

Body:బైట్: శ్రీధర్ రెడ్డి, డీఎస్పీ, సంగారెడ్డి

Conclusion:విజువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.